Hebba Patel

హెబ్బాకి ఇంకో ఎదురుదెబ్బ‌

హెబ్బా ప‌టేల్‌కి వ‌రుస‌గా అప‌జ‌యాలు ఎదరవుతున్నాయి. ఫ్లాప్‌ల కార‌ణంగానే ఆమెకి ఇప్ప‌టికే ఆఫ‌ర్లు మొత్తంగా డ్రై అయ్యాయి. ఒక హిట్ కొట్టి మ‌ళ్లీ కెరియ‌ర్‌ని ట్రాక్‌లో ప‌డేద్దామ‌నుకొని ముద్దుసీన్ల‌కి కూడా ఓకే చెప్పింది. అట్లాంటి ఇట్లాంటి ముద్దు సీన్లు కాదు చాలా ఘాటైన, నాటైన లిప్‌లాక్‌లు ఇచ్చింది తాజాగా విడుద‌లైన "24 కిసెస్" సినిమాలో.

కొన్ని ముద్దు సీన్లు హాలీవుడ్ రేంజ్‌లోనే ఉన్నాయి. అంత బోల్డ్‌గా న‌టించిన ఆమెకి క‌లిసి వ‌చ్చేదేమీ లేదు. సినిమాకి టాక్ చాలా బ్యాడ్‌గా ఉంది. క్రిటిక్స్ అంతా వ‌న్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. అంటే హెబ్బాకి ఇంకో ఎదురుదెబ్బ త‌గిలింది. 

Lavanya Tripathi as main heroine for Varun!

Varun Tej to be called as Mister!

Subscribe to RSS - Hebba Patel
|

Error

The website encountered an unexpected error. Please try again later.