దర్శకుడు తేజకి రాక రాక ఒక హిట్ వచ్చింది. అపుడెపుడో 15 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. మళ్లీ మొన్న "నేనే రాజు నేనే మంత్రి" సినిమాతో విజయం దక్కింది. అంతే... ఆ ఒక్క హిట్‌కే... ఆయన మాటలు కోటలు దాటాయి. "సీత" సినిమా విడుదలకి ముందు చాలా చెప్పాడు తేజ.
"జెర్సీ" సినిమాకి సూపర్ రేటింగ్స్ అంత ఇస్తే ఆ సినిమా ఆడలేదు...అదే "మజిలీ"కి తక్కువ రేటింగ్‌లు ఇచ్చినా సూపర్ హిట్టయిందని క్రిటిక్స్ కి సినిమా చూడడం రాదు అన్నట్లుగా మాట్లాడాడు.