118

24లోకి అడుగుపెట్టిన నివేథా

ఈ రోజు నివేథా థామస్  పుట్టిన రోజు. 24లోకి అడుగు పెట్టింది. చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకొంది ఈ కేరళ కుట్టి. నాని సరసన జెంటిల్ మెన్, నిన్ను కోరి వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన జై లవకుశ, కళ్యాణ్ రామ్ నటించిన '118' లో కూడా తన యాక్టింగ్ టాలెంట్ చూపించింది.

ఈ భామ ఇప్పుడు రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ లో ఆయన కూతురుగా నటిస్తోంది.  గ్లామర్ షోలో అంత దూకుడు లేదు కాబట్టి రావలిసినంతగా అవకాశాలు రావడం లేదు. అయితే ఇంద్రగంటి తీసుతున్న 'వి' సినిమాలో మాత్రం హీరోయిన్ గానే నటిస్తోంది. 

Good first week for 118

Mahesh Babu appreciates 118

Box-Office: Kalyan Ram's '118' in safe zone

2 రోజుల్లో 3 కోట్లు పొందింది: దిల్ రాజు

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన '118' మార్చి 1న విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకొంది. ఈ సినిమాని దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. 

Kalyan Ram's 118 - Movie Review

ట్రెండింగ్‌లో 118 చంద‌మామే

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ పాడుతున్న `చంద‌మామే.. చేతికందే` పాట ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆయ‌న న‌టిస్తున్న తాజా సినిమా `118`. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ కెమెరామేన్ కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తొలి సినిమా ఇది. శేఖ‌ర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలోని `చంద‌మామే...` లిరిక‌ల్ వీడియో ఇటీవ‌ల విడుద‌లైంది. పాట రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

Kalyan Ram's 118 - Movie Teaser

Kalyan Ram goes for deep dive training

Kalyan Ram's film titled 118

Subscribe to RSS - 118