Adha Cleavage

అందం చూపిస్తే త‌ప్పేంటి! అంతేగా అంతేగా

బీచ్‌లో ఈ డ్రెస్సు వేసుకోవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ అమ్మాయిల‌కి క్లాస్ తీసుకుంటారు కొంద‌రు అని ఇటీవ‌లే త‌న ట్విట్ట‌ర్‌లో ఓ రేంజ్‌లో త‌న గోడును వెల్ల‌బోసుకొంది అదా శ‌ర్మ‌. అందం ఉన్న‌పుడు చూపిస్తే త‌ప్పేంట‌నేది ఈ భామ వాద‌న‌. నిజ‌మే త‌ప్పే లేదు. అంతేగా అంతేగా!

పైగా అంద‌మే ఆనందం ఆనందమే జీవిత మకరందం అన్నారు క‌దా మ‌న సినీ క‌వి స‌ముద్రాల‌. ఆ ఆనందాన్ని మ‌న‌కి పంచేందుకు ఈ భామ ఇదిగో ఇలా ఒక అవార్డు ఫంక్ష‌న్‌కి క్లీవేజ్ అందాల‌ను చూపిస్తూ హంగామా చేసింది. కెమెరాక‌న్ను కూడా సిగ్గుప‌డ‌లేదు. 

Subscribe to RSS - Adha Cleavage