నందితాశ్వేత ప్రధాన పాత్రలో రూపొందుతున్నఅక్షర మూవీ మోషన్ పోస్టర్ భోగిసందర్బంగా విడుదల చేసింది చిత్రయూనిట్. బలమైన కంటెంట్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.