Allu Arjun Dilemma

అల్లు అర్జున్ క‌న్‌ఫ్యూజ‌న్ ఏంటి?

అల్లు అర్జున్‌లో ఎందుకింత క‌న్‌ఫ్యూజ‌న్‌. కొత్త సినిమా మొద‌లుపెట్టేందుకు ఇంత‌గా ఎందుకు కిందా మీదా ప‌డుతున్నాడు? ఏదీ ఎందుకు తేల్చుకోలేక‌పోతున్నాడు. ఇదే ఇపుడు ఆయ‌న ఫ్యాన్స్‌ని కూడా వ‌ర్రీ చేస్తున్న విష‌యం. త్రివిక్ర‌మ్ సినిమా సెట్ అయింద‌ని అంతా అనుకున్నారు. కానీ అది కూడా ఇంకా ఏమి తేల‌డం లేద‌ట‌. మొద‌ట హిందీ రీమేక్ అన్న‌మాట వినిపించింది. ఇపుడు త్రివిక్ర‌మ్ సొంతంగా త‌నే క‌థ రాసే ప‌నిలో ఉన్నాడ‌ని అంటున్నారు.

Subscribe to RSS - Allu Arjun Dilemma