ఆనంద్ దేవరకొండ పరిచయం అవుతున్న తొలి చిత్రం.. దొరసాని. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్. ఈ సినిమాలో అతని సరసన రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించింది. తెలంగాణలో దొరల పాలన సాగుతున్న సమయంలో ఓ దొర కూతురు, ఒక పేద పోరడికి మధ్య జరిగిన ప్రేమాయణం ఈ దొరసాని.