నాని నటించిన "జెర్సీ" సినిమా రన్‌ని పూర్తి చేసుకొంది. క్రిటిక్స్ అంతా తెగ మెచ్చుకున్నారు. ఎందుకంటే సినిమా జెన్యూన్‌గా చాలా బాగుంది. ఐతే, ఈ సినిమాని పెద్ద హిట్‌గా మలుచుకోవడంలో నాని ఫెయిల్ అయ్యాడు.