కేజీఎఫ్ హీరోపై సీఎం మండిపాటు కేజీఎఫ్ హీరో యష్ కి ఇపుడు కన్నడనాట యూత్‌లో యమా ఫాలోయింగ్ వచ్చింది. యష్ ...తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఆయన ప్రచారం చేస్తున్నది నటి సుమలత తరఫున. కర్ణాటకలోని మాండ్య లోకసభ నియోజకవర్గం నుంచి సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.