పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ...ఖుషి. ఈ సినిమాలో కీలకమైన సీన్.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ భూమిక నడుము అందాలు చూడడమే. గాలికి ఆమె చీర ఎగురుతుంటే... బయటపడ్డ నాభి సోకులు చూస్తాడు హీరో. ఆలా చూస్తున్న హీరోని భూమిక నిలదీయడం.. ఆ తర్వాత జరిగే ఈగో సమస్యలే సినిమాకి ప్రాణం.
రేపు విడుదల కానున్న భీష్మ టీజర్ లో దాడుపు ఖుషి యాంగిల్ కనిపిస్తుందట. ఒక ఆఫీస్ లో ఆలా నడుచుకుంటూ వెళ్తున్న హీరోయిన్ రష్మిక వెనకాల... హీరో అనుసరిస్తూ ఆమె నడుమును తాకే ప్రయత్నం చేసే కొంటె చేష్టపైన కొంత ఫోకస్ ఉంటుందంట. ఇక సినిమాలో ఈ సీన్ 'ఖుషి' రేంజ్ లోనే పండిందట.
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్‌గా స్థిరపడింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలకి ధడక్ కలిగించింది. అందచందాలతో మెప్పించింది. అభినయం పరంగా కూడా పాస్ మార్కులు తెచ్చుకొంది. ఐతే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ మాత్రం టోటల్‌గా గ్లామర్ గాల్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నట్లుంది. ఆమె తాజాగా చేస్తున్న అందాల షో చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది.