Nayan

ఈసారి ఖర్చు ప్రియుడిదే

నయనతార, విఘ్నేష్ శివన్ స‌హ‌జీవ‌నం కొత్తగా చెప్పేదేముంది. అది అంద‌రికీ తెలిసిన మేట‌రే. తాము ఒక జంట అనే విష‌యాన్ని  విషయాన్ని ఈ జంట సక్సెస్ ఫుల్ గా జనాలకు మెసేజ్‌ని ఫార్వ‌ర్డ్ చేయ‌గ‌లిగింది. వారు భార్య‌భ‌ర్త‌లా, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారా, కేవ‌లం స‌హ‌జీవ‌నం చేస్తున్న మాడ్ర‌న్ క‌పులా, అన్న వాదాలు ప‌నిలేని మ‌న‌కి సంబంధించిన విష‌యాలు. వారికి వారి విష‌యంలో ఫుల్లు క్లారిటీ ఉంద‌ట. ఐతే క‌లిసి ఉంటున్న త‌ర్వాత‌ తొలిసారిగా నయనతారకు సంబంధించిన అకేషన్ ను విఘ్నేష్ సెలబ్రేట్ చేశాడు.

Nayanathara to marry Vignesh soon!

Pages

Subscribe to RSS - Nayan
|

Error

The website encountered an unexpected error. Please try again later.