Nidhi Agerwal

Nidhi sets the mercury rising with this pic

Nidhhi Agerwal signs as the heroine of Ashok Galla

అందాల నిధి దాచుకోదు అసలా!

అందం చూడవయా! నిధి అగర్వాల్ పాలసీ అదే. బహుశా ఇస్మార్ట్ శంకర్ సినిమా తనకి పెద్దగా కలిసి రాలేదు అన్న బాధ ఉందేమో ఈ అమ్మడికి. అందుకే... తన అందాల నిధిని దాచుకోవడం లేదు. మగాళ్ళకి కనువిందు కలిగేలా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తోంది.

ముఖ్యంగా తనలో కొట్టొచ్చి కనిపించే అందమైన యాంగిల్స్ లో ఫోటోషూట్ చేయించుకొని అప్లోడ్ చేస్తుంది ఈ భామ. నిధి ..తెలుగులో ఇప్పటివరకు మూడు మూవీస్ చేసింది. అందులో ఒకటే ఆడింది. మరో రెండు సినిమాలు చేయబోతున్నాను అని చెప్తోంది. 

Nidhi Agerwal signs a big Telugu movie?

Nabha and Nidhi show off cold vibes

iSmart Shankar in song shoot

Puri's team is having a blast on the sets

Ram turns into hot stud!

Double iSmart as the sequel for iSmart Shankar

Nabha Natesh joins iSmart Shankar's cast

Pages

Subscribe to RSS - Nidhi Agerwal