Prabhas Rajamouli

నిను వీడని నీడను నేనే..ప్రభాస్‌

ప్రభాస్‌, రాజమౌళి మధ్య చాలా థిక్‌ ఫ్రెండ్సిఫ్‌ ఉంది. ఛత్రపత్రి సినిమా నుంచే వీరి మధ్య ఫ్రెండ్సిప్‌ పెరిగింది. అందుకే ఏరికోరి బాహుబలి లాంటి గ్రాండ్‌ మూవీని ప్రభాస్‌తో తీశాడు రాజమౌళి. ఇక జక్కన్నని గుడ్డిగా నమ్మి ప్రభాస్‌... తన జీవితంలో కీలకమైన నాలుగేళ్లు ఆ సినిమాలకి డేట్స్‌ ఇచ్చాడు. బాహుబలి సినిమాలతో ప్రభాస్‌, రాజమౌళిల ఫేట్‌ మారిపోయింది. ఇపుడు జక్కన్న "ఆర్‌.ఆర్‌.ఆర్‌" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఐనా కూడా ప్రభాస్‌... నిను వీడని నీడను నేను అంటూ రాజమౌళి హెల్ప్‌ని తీసుకున్నాడు. "సాహో" సినిమాలో మీరు చెయ్యి వెయ్యక తప్పదన్నట్లు చేశాడు ప్రభాస్‌.

Subscribe to RSS - Prabhas Rajamouli
|

Error

The website encountered an unexpected error. Please try again later.