Sonali

Sonali Bendre shows off scar

తిరిగి వ‌స్తున్న సోనాలి బెంద్రే

క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతున్న సోనాలి బెంద్రె ఎంద‌రికో ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తోంది. క్యాన్స‌ర్ సోకింద‌న్న వార్త‌ను షేర్ చేయ‌డం మొద‌లు.. న్యూయార్క్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న వైనం మొత్తం ఆమె ఎప్ప‌టిక‌పుడు త‌న అభిమానుల‌కి షేర్ చేస్తూ వ‌స్తోంది. అంతేకాదు, స్పూర్తి క‌లిగించే కొటేష‌న్ల‌తో త‌న అభిప్రాయాల‌ను రాస్తోంది. 

Subscribe to RSS - Sonali
|

Error

The website encountered an unexpected error. Please try again later.