Srinivasa Enterprises

నాకు సంబంధం లేదు: న‌టి జీవిత‌

శ్రీనివాస క్రియేష‌న్స్‌ సంస్థ‌పై దాడి చేసిన వెస్ట్‌జోన్ పోలీసులు దొంగ నోట్ల‌ను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్‌, ర‌వి అనే ఇద్ద‌రి వ్య‌క్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో శ్రీనివాస్ అనే వ్య‌క్తి న‌టి జీవిత త‌మ్ముడు అంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌పై న‌టి జీవిత స్పందించారు.

Subscribe to RSS - Srinivasa Enterprises
|

Error

The website encountered an unexpected error. Please try again later.