TTD

దిల్‌రాజుకి సీఎం జగన్‌ హ్యండిచ్చినట్లే

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు... వెంకటేశ్వరస్వామి భక్తుడు. ఆయన బ్యానర్‌ పేరే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌. వారి కులదైవం బాలాజీ. అంత పరమ భక్తుడు కాబట్టే... ఆయన టీటీడీ బోర్డు మెంబర్‌ కావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కి దిల్‌రాజు అంటే అభిమానం. దాంతో కేసీఆర్‌ ఇన్‌ప్లూయెన్స్‌తో టీటీడీలో మెంబర్‌ అవుతానని దిల్‌రాజు ఆశపడ్డారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ వర్కవుట్‌ కాలేదు.

తెలంగాణ కోటాలో మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావుకి స్థానం దక్కంది కానీ దిల్‌రాజుకి రాలేదు. ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Producers want money back from Prudhvi

Is Prudhvi targeting senior director Raghavendra Rao?

Mohan Babu comes out with a clarification

Subscribe to RSS - TTD
|

Error

The website encountered an unexpected error. Please try again later.