క్రిస్మస్ సందర్భంగా నెటిజన్లతో చాట్ చేసిన జబర్దస్త్ భామ రష్మి.. చాలా అంశాలపై బోల్డ్ గా రియాక్ట్ అయింది. ఇందులో భాగంగా ఓ తుంటరి అడిగిన ప్రశ్నకు అంతే తుంటరిగా సమాధానం ఇచ్చింది. "మీరు ఆశించిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి రాత్రికి రమ్మంటే వస్తారా" అంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి రష్మిని ప్రశ్నించాడు. అది అడిగే వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుందంటూ గడుసుగా సమాధానం ఇచ్చింది రష్మి.
ఒక్క సెక్స్ పైనే కాదు, చాలా అంశాలపై ఇలానే రియాక్ట్ అయింది. పెళ్లి కంటే ముందు పిల్లల్ని కలిగి ఉండాలనేది తన కాన్సెప్ట్ అని, అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటానని చెబుతోంది.
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. రష్మీ గౌతమ్కి ఎంతో కొంత ఇప్పటికీ క్రేజుంది. పోస్టర్లలో, ట్రయిలర్లలో ఆమె తొడలు చూపితే.. జనం థియేటర్లకి క్యూ కడుతారు. భారీగా క్యూ కట్టకపోయినా.. ఎంతో కొంత ఓపెనింగ్స్ అయితే వస్తాయి ఆమె థై షోతో. ఈ విషయం మరోసారి "అంతకు మించి" సినిమాతో ప్రూవ్ అయింది.