Harshavardhan Rane

Harshavardhan and Kim Sharma call it quits

హాట్‌గా 39వ పుట్టిన రోజు

కిమ్ శ‌ర్మ గురించి కొత్త త‌రానికి అంతగా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ ఒక ద‌శాబ్దం కింద‌ట ఆమె వెరీ పాపుల‌ర్‌. సెక్సీ తార‌గా అప్ప‌ట్లో కుర్రాళ్ల హార్ట్‌బీట్ పెంచింది. ఇపుడు ఆమెకి 39 ఏళ్లు అంటే న‌మ్మ‌లేం. ఆ రేంజ్‌లో ఉంటుంది ఆమె శ‌రీర సౌష్ట‌వం. జ‌న‌వ‌రి 21 ఆమె పుట్టిన రోజు. 39వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కిమ్ శ‌ర్మ ఈ బికినీ ఫోటోని షేర్ చేసి..త‌న ఆనందాన్ని పంచుకొంది. తెలుగు యువ హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రానేతో ఆమె డేటింగ్ చేస్తోందిపుడు. వ‌య‌సులో ఆమె క‌న్నా చిన్న‌వాడు. ఐతే అత‌ను నా ల‌వ్ అంటూ మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని అప్‌డేట్ చేసింది.

Kajal Aggarwal joins the sets of Bellamkonda film

Subscribe to RSS - Harshavardhan Rane
|

Error

The website encountered an unexpected error. Please try again later.