ఒకపుడు రజనీకాంత్ తెగ సిగరెట్లు కాల్చేవాడు. ఆయన సినిమాల్లోనూ, సినిమా పోస్టర్స్‌లోనూ స్మోకింగ్ దృశ్యాలుండేవి. ఐతే రజనీకాంత్ ఆ తర్వాత తన సినిమా పోస్టర్స్‌పై సిగరెట్ కాల్చే ఫోటోలుండకుండా జాగ్రత్తపడుతున్నాడు. తన సినిమాల్లోనూ సిగరెట్ సీన్లు కట్ చేసి, చూయింగ్ గమ్, రూపాయి బిల్లలతో రకరకాల విన్యాసాలు చేసే సీన్లని యాడ్ చేశాడు.