శోభిత ధూళిపాల గురించి నెటిజనులకి తెలుసు. ఆమె అందచందాలు అలాంటివి మరి. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. కొన్ని టైటిల్స్ కూడా గెలుచుకొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శోభిత. ఆమె నటించిన రామన్ రాఘవ్ అనే బాలీవుడ్ సినిమా బాగా పాపులర్.