హీరోయిన్ షాలిని పాండేని స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న విజువల్స్ కలకలం రేపాయి.ఈ సంఘటన బుధవారం (సెప్టెంబర్ 13) నెల్లూరులో జరిగింది. ఆమె ముఖంపై చున్నీ కప్పి..స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న సీన్ అక్కడ అందరి కంటాపడింది. దాంతో జనం షాక్‌కి గురయ్యారు ఆమెకి అంత సీరియస్ ప్రాబ్లమ్ ఏమి వచ్చిందా అని.