Chiranjeevi

War trailer a worrying factor for Sye Raa

Did Koratala approach Vijayashanti ?

సైరా చూశాను.. జాతీయ అవార్డ్ గ్యారెంటీ

"అన్నయ్య విషయంలో నాకు ఒకటే అసంతృప్తి. ఇన్ని సినిమాలు చేసినా ఆయనకు ఇంకా జాతీయ అవార్డు రాలేదు. అవార్డు వచ్చే సినిమాలు చాలా చేశారాయన. కానీ ఎందుకో రాలేదు. సైరా సినిమా ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నాను."

సైరాపై నాగబాబు అభిప్రాయమిది. సైరా సినిమా చూశానని, 60 ఏళ్లు దాటినా చిరంజీవిలో ఆ ఫైర్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు నాగబాబు. ఇప్పటికీ అన్నయ్యలో అదే కసి, నిబద్ధత కనిపిస్తోందన్నారు. అవార్డు గ్యారెంటీ అంటున్నారు.

Special guest for Sye Raa's big event

ఆత్మహత్య క్యాసెట్‌ అవసరమా?

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌... ఇంటర్లో ఫెయిల్‌ అయ్యాడనే విషయం అందరికీ తెలుసు. ఇప్పటికే ఆయన అనేకసార్లు ఈ విషయాన్ని బయటపెట్టాడు. దాంతో పాటు తాను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అన్న మేటర్‌ని కూడా చెప్పాడు. ఒకసారి చెపితే బానే ఉంటుంది. పదే పదే అదే విషయాన్ని చెప్పడం అవసరమా అన్నదే ప్రశ్న.

Will Nayantara promote Sye Raa in Tamil?

Sye Raa teaser gets massive 23 million views

Sye Raa Narasimha Reddy teaser assures enormity

Sye Raa: Ram Charan promoting in Mumbai

Jana Sena will remain independently: Pawan Kalyan

Pages

Subscribe to RSS - Chiranjeevi