Mahesh Babu

Spyder song shoot from 4th July

Kiara Advani joins Mahesh Babu's movie shoot

Mahesh shooting for Bharath Ane Nenu

Pooja Hegde denies rumors

Mahesh completes Spyder talkie today

Court refuses to grant exemption to Mahesh

Assembly, Secretariat sets for Mahesh Babu's movie

Spyder teaser clocks record views

స్పైడర్ కు ఆ పేరు అందుకే పెట్టారా?

మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ గ్లింప్స్ రిలీజ్ అయింది. దీన్నే మనం ఫస్ట్ లుక్ టీజర్ అని కూడా అనుకోవచ్చు. ఎవరూ ఊహించని విధంగా బయటకొచ్చింది స్పైడర్ టీజర్. ఓ డబ్బాను క్లోజ్ లో చూపించి, అది స్పైడర్ గా మారడం చూపించారు. అది కూడా మామూలు స్పైడర్ కాదు. రోబో స్పైడర్ అన్నమాట. ఆ స్పైడర్ మెల్లగా పాక్కుంటూ వచ్చి మహేష్ భుజంపైకి చేరడం. ఇదీ స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ కథ. స్పై అంటే గూఢచారి అని అర్థం. ఈ సినిమాలో మహేష్, గుఢచారిగా నటిస్తున్నాడు కాబట్టి.. రిథమ్ కోసం స్పైడర్ అని పేరుపెట్టి ఉంటారని అంతా భావించారు. కానీ సినిమాలో అంతకుమించి ఉందనే విషయం ఈ “గ్లింప్స్” చూస్తే అర్థమౌతోంది.

Spyder teaser gets unanimous positive response

Pages

Subscribe to RSS - Mahesh Babu
|

Error

The website encountered an unexpected error. Please try again later.