టాలీవుడ్‌లో స్లో అండ్ స్టడీ పాలసీని నమ్ముకొని మంచి స్టార్‌గా ఎదిగిన హీరో ఎవరంటే శర్వానంద్. వివాదరహితుడిగా, టాలెంటే పెట్టుబడిగా నిలబడ్డాడు. శర్వానంద్ సడెన్‌గా జోరు పెంచడం కొందరి కనుబొమ్మలు ఎగిరేలా చేసింది. నాని రూట్‌లో వెళ్తున్నాడనీ, ఏడాదికి మినిమం 10 కోట్లు సంపాదించడమే టార్గెట్ పెట్టుకున్నాడనీ ప్రచారం మొదలైంది.