సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన చిత్రం...`సమ్మోహనం`. ఈ సినిమా క్లయిమాక్స్.. పుస్తకావిష్కరణ గురించే. అందులో తనికెళ్ల భరణి `తారలు దిగి వచ్చిన వేళ` అంటూ.. అందులోని ఓ బుజ్జి కథను చదువుతారు. బుజ్జి కథలో సినిమా కథ అంతర్లీనంగా ఉంటుంది. ఈ సీన్ సినిమాకి హైలెట్ అయింది. మూవీ విజయం సాధించింది.