tamannah

Tamannah shares pics of Sye Raa party

It's a bottle opener: Tamannah

Gopichand and Tamannah film starts rolling

Tamannaah actively promoting Sye Raa

హిట్లు లేని గోపికి ఇన్ని ఆఫర్లా

గోపిచంద్‌ ఎడాపెడా సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఈ దసరాకి చాణక్య సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాపై ఏమాత్రం బజ్‌ లేదు. హైప్‌ లేదు. సినిమా హిట్టా ఫట్టా అనేది చూడకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో ఒకరు రవితేజ, మరొకరు గోపిచంద్‌. అందుకే చాణక్య గురించి ఎక్కడా హైప్‌ లేకున్నా... మరో రెండు కొత్త సినిమాలను లైన్లో పెట్టాడు.

గోపిచంద్‌ ఒక బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నాయి. ఐనా గోపిచంద్‌తో ఇన్ని సినిమాలు ఎలా ప్రొడ్యుస్‌ చేస్తున్నారు. అదొక మిస్టరీ. త్వరలోనే ఈ రెండు కొత్త సినిమాలు సెట్స్‌పైకి వెళ్తాయట. ఈసారి తమన్నతో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. 

It's official: Tamannah joins Gopichand's film

No item girl confirmed for Sarileru Neekevvaru yet

Tamannah completes Hindi dubbing for Sye Raa

Sye Raa not changing its release date

Sye Raa teaser gets massive 23 million views

Pages

Subscribe to RSS - tamannah