శర్వానంద్‌కి వరుసగా రెండు భారీ దెబ్బలు తగిలాయి. ఎన్నో ఆశలుపెట్టుకొని చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. పడి పడి లేచే మనసుతో పోల్చితే రణరంగం చాలా బెటర్. ఓపెనింగ్స్ కూడా గట్టిగా వచ్చాయి. ఐతే ఆ తర్వాత నిలబడలేదు. ఈ రెండు సినిమాల అపజయంతో శర్వానంద్‌లో కొంత కంగారు మొదలైంది.