Aishwarya Rai Bachchan

Aishwarya and her daughter discharged from hospital

Aishwarya and her daughter Aaradhya also test positive for Corona

మీ టూ..స‌రైన ఉద్య‌మమే: ఐశ్వ‌ర్య

దేశంలోని అన్ని సినిమా రంగాల‌ను, మీడియా ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది మీ టూ ఉద్య‌మం. లైంగిక వేధింపుల‌కి గురైన మ‌హిళ‌లు మీ టూ (నేను కూడా బాధితురాలినే అనే అర్థంలో) అంటూ త‌మ‌ని వేధించిన సెల‌బ్రిటీల పేర్ల‌ని బ‌య‌ట పెడుతున్నారు. త‌నుశ్రీ ద‌త్తా ..నానా ప‌టేక‌ర్ పేరు వెల్ల‌డించంతో మొద‌లైన ఈ ఉద్య‌మం ఇపుడు మ‌రింత ఊపందుకొంది. ఫేమ‌స్ సింగ‌ర్ కైలాస్ ఖేర్ త‌న‌ని వేధించాడ‌ని ఒక జ‌ర్న‌లిస్ట్ బ‌య‌ట‌పెట్టింది. త‌మిళ సాహితీ దిగ్గ‌జం వైర‌ముత్తు త‌న రూమ్‌కి ర‌మ్మ‌న్నాడ‌ని ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది.

Subscribe to RSS - Aishwarya Rai Bachchan
|

Error

The website encountered an unexpected error. Please try again later.