Akshara

Ladies, wear jeans at home: Akshara

Nanditha Shweta's Akshara to release in October

Nandita Swetha turns glamourous

'అక్ష‌ర' మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

నందితాశ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్నఅక్ష‌ర మూవీ మోష‌న్ పోస్ట‌ర్ భోగిసంద‌ర్బంగా విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. బ‌ల‌మైన కంటెంట్ ని ఎఫెక్టివ్ గా ప్ర‌జెంట్ చేయ‌డంలో చిత్ర యూనిట్  సక్సెస్ అయ్యింది.

కొంపముంచిన మాజీ బాయ్‌ఫ్రెండ్‌

క‌మ‌ల్‌హాస‌న్ చిన్న కూతురు అక్ష‌ర‌హాస‌న్ ఫోటోలు ఇటీవ‌ల లీక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఆమె లోదుస్తులు మాత్ర‌మే ధరించి క‌నిపించింది. బాయ్‌ఫ్రెండ్‌కి అలా సెల్ఫీలు తీసి పంపించింది. ఆ ఫోటోలు లీక్ కావ‌డంతో పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది అక్ష‌ర‌హాస‌న్‌. ముంబై పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ త‌నూజ్ విర్వానీ ఫోన్ నుంచే లీక్ అయ్యాయ‌ని తేలింది.

ఇటీవ‌ల త‌నూజ్‌ని పోలీసులు విచారించారు. ఐతే ఆమె త‌న‌కోస‌మే ఈ ఫోటోలు పంపిన మాట నిజ‌మే కానీ త‌ను పంపిన స‌మ‌యంలో ఆ ఫోన్ త‌న వ‌ద్ద లేద‌ని, అవి ఎలా లీక్ అయ్యాయో త‌న‌కి తెలియ‌ద‌ని చెప్పాడ‌ట‌.

Photos leaked: Akshara approaches Mumbai police

Subscribe to RSS - Akshara