Anasuya Ad

అన‌సూయ‌కిది అవ‌స‌ర‌మా?

"రంగ‌స్థ‌లం" సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా అద‌ర‌గొట్టిన అన‌సూయ మొన్న‌టి వ‌ర‌కు ఆ సినిమా ఇచ్చిన ఫేమ్‌తో హాయిగా ఎంజాయ్ చేసింది. మొద‌ట్లో ఆమెని ట్విట్ట‌ర్‌లో జ‌నం తెగ ట్రోల్ చేసేవారు. చీటికిమాటికి ఆమె ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తూ ఉండేది. దాంతో జ‌నం కూడా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యేవాళ్లు. ఐతే రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత ఆమె అస్స‌లు నెటిజెన్ల నుంచి నెగిటివ్ కామెంట్ల‌ను అందుకోలేదు. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఆమెకి ఆ అనుభ‌వం ఎదురైంది.

Subscribe to RSS - Anasuya Ad