Bithiri Sathi

బిత్తిరి స‌త్తిపై దాడి!

ఇపుడిపుడే ఎదుగుతోన్న క‌మెడియ‌న్ బిత్తిరి స‌త్తిపై  ఒక దుండ‌గుడు దాడి చేశాడు. హెల్మెట్‌తో బ‌లంగా మోదాడు. బ‌లంగా దాడి చేయ‌డంతో బిత్తిరి స‌త్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే అత‌న్ని స్టార్ ఆసుపత్రికి తరలించారు.

బిత్తిరి సత్తి V6 ఛానల్లో టీవీ యాంక‌ర్‌. సినిమాల్లోనూ రెగ్యుల‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఆ చానెల్ ముందే ఆయ‌న‌పై దాడి జ‌రిగింది.

Subscribe to RSS - Bithiri Sathi
|

Error

The website encountered an unexpected error. Please try again later.