Nani is so confident about 'Jersey' that he says that he can wait for April 19 a little longer. "I wish time freezes. I want to enjoy this satisfaction before its release," the Natural Star says. In this interview, catch him talk about the movie, what makes it special, what makes director Gowtam Tinnanuri and actress Shraddha Srinath unique, row over the title 'Gang Leader' and more.
There were reports that the film tells the story of a cricketer who died after an injury. Is it true?
అప్పుడెప్పుడో "లగాన్" సినిమాలో అమీర్ క్రికెట్ ఆడితే కాసుల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆ సినిమా ఆణిముత్యమే. అడపాదడపా మన తెలుగు స్టార్స్ కూడా సిల్వర్ స్క్రీన్ పై క్రికెట్ బ్యాట్ తో కనిపించారు. ఇప్పుడీ ట్రెండ్ మరోసారి మొదలైనట్టు కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 సినిమాలు క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నాయి.
ఇప్పుడొస్తున్న సినిమాల్లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది "జెర్సీ: సినిమానే. అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నాని ఇందులో కనిపిస్తున్నాడు. సినిమా మొత్తం క్రికెట్ నేపథ్యమే. లేటు వయసులో క్లిక్ అయిన క్రికెటర్ కథతో ఈ సినిమా వస్తోంది.
టీమిండియా క్రికెట్ కెప్టెన్ బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యక్షం అయ్యాడు. క్రికెటర్‌కి స్టూడియోలో ఏం పని అనుకుంటున్నారా? విరాట్ కోహ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఓ యాడ్ ఫిల్మ్‌లో కోహ్లీ నటించాడట. ఈ సెట్‌కి అఖిల్ కూడా వచ్చాడు. అఖిల్, కోహ్లీ మంచి మిత్రులు. అఖిల్ కూడా కోహ్లీతో యాడ్ ఫిల్మ్‌లో నటించాడనే టాక్ నడుస్తోంది. కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు.