Kajal Aggarwal Birthday

Kajal Aggarwal's first look from Ranarangam

34లోకి కాజ‌ల్ ఎంట్రీ

నేడు కాజ‌ల్ పుట్టిన రోజు. ఆమె 34వ ఏట అడుగుపెడుతోంది. ఇప్ప‌టికే ఆమె 12 ఏళ్ల కెరియ‌ర్‌ని పూర్తి చేసుకొంది. "ల‌క్ష్మీక‌ల్యాణం" సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన కాజ‌ల్ తాజాగా "సీత" సినిమాతో మ‌రోసారి తేజ డైర‌క్ష‌న్‌లో న‌టించింది. ఇపుడు ఆమె నిర్మాత‌గా మారుతోంది. త‌న గురువు తేజ డైర‌క్ష‌న్‌లోనే తొలి సినిమాని నిర్మించ‌నుంద‌నేది టాక్‌. ఇప్ప‌టికే ఈ భామ కె.ఎ. వెంచ‌ర్స్ పేరుతో ఒక బ్యాన‌ర్‌ని ఫ్లోట్ చేసింది.

Subscribe to RSS - Kajal Aggarwal Birthday
|

Error

The website encountered an unexpected error. Please try again later.