Pawan Kalyan Chiranjeevi Selfie

పవన్ కళ్యాణ్ మళ్ళీ సెల్ఫీ తీసుకుంటాడా?

కాటమరాయుడు సినిమా ఈవెంట్‌లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మెగాస్టార్‌ చిరంజీవి మెరిసారు. ఆ తర్వాత మళ్లీ ఇపుడు సైరా ఈవెంట్‌లో అన్నయ్య, తమ్ముడు ఒకే వేదిక నుంచి అభిమానులను పలకరించనున్నారు. సైరా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కనీవినీ ఎరుగని రీతిలో జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్‌ అన్నీ ఒకెత్తు, ఇది మరో ఎత్తు అన్నట్లుగా నిర్వహించాలని రామ్‌చరణ్‌ నిర్వాహకులకి తెలిపారు. ఐతే.. అంత కొత్త దనం ఏమీ ఉండబోతుందో చూడాలి.

Subscribe to RSS - Pawan Kalyan Chiranjeevi Selfie
|

Error

The website encountered an unexpected error. Please try again later.