ఆర్‌డిఎక్స్ బాంబు అత్యంత పవర్‌ఫుల్. పేలితే.. అంతా మటాషే. ఇపుడు అందానికి ఆ పేరు వాడుతున్నారు. ఆర్‌ఎక్స్ 100 సినిమాలో అందాలన్నీ ఆరబోసింది పాయల్ రాజ్‌పుత్. మంచి "సీన్ల'లలో కూడా నటించింది. ఆ ఒక్క సినిమాతో పాయల్ ఎక్కడికో పోతుందనుకున్నాం. కానీ ఆమె క్రేజ్ అంతగా పనికి రాలేదు. ఆ మధ్య ఓ సినిమాలో ఐటెంసాంగ్ చేసినా..అది పేలలేదు. ఐతే ఈ సారి ఆర్‌డిఎక్స్ అందాలతో పేల్చాలని ప్రయత్నిస్తోంది.