Theft

చిరు ఇంట్లో చోరీ

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో చోరీ  జరిగింది. ఇంట్లో ఉన్న రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు దొంగ‌త‌నం జ‌రిగింద‌ని చిరంజీవి మేనేజ‌ర్ గంగాధ‌ర్ ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంట్లో ప‌ని చేస్తున్న చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిరు ఇంట్లో చెన్నయ్య కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

Subscribe to RSS - Theft