TSR

క‌ళాబంధుని ప‌రామర్శించిన మెగాస్టార్‌

కళాబంధు డా: టి. సుబ్బారామిరెడ్డి కి ఇటీవల విదేశాలలో  మోకాలు కి శస్త్ర చికిత్స జరిగింది. నగరానికి విచ్చేసిన సుబ్బారామిరెడ్డి ని ఆయన స్వగృహంలో మెగాస్టార్. చిరంజీవి పరామర్శించారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డా: టి. సుబ్బారామిరెడ్డి.  ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని డా: టి. సుబ్బారామిరెడ్డి అభిలషించారు.

అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి శ్రీ సురేఖ గారికి, చిత్ర నిర్మాత రాంచరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డి కి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

Yash Chopra National Memorial Award to Asha Bhosle

T Subbarami Reddy Foundation Instituted National Yeah Chopra National Memorial Award 2017 which carries Rs 10.00 lakhs cash with swarna kankanam.

T Subbarami Reddy said that Asha Bhosle is best known as a playback singer in Hindi cinema, has done playback singing for over a thousand Bollywood movies. Asha Bhosle was officially acknowledged by the Guinness Book of World Records as the most recorded artist in music history ,The Government of India honoured her with the Dadasaheb Phalke Award in 2000 and the Padma Vibhushan in 2008.

Subscribe to RSS - TSR