Varalakshmi Sarath Kumar

చచ్చినా పెళ్లి చేసుకోను: వరలక్ష్మీ

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ అంటే తెలుగు ప్రేక్షకులకి విశాల్‌ గాల్‌ఫ్రెండ్‌గానే బాగా పరిచయం. తమిళ హీరో విశాల్‌ రెడ్డి చాలా కాలం వరలక్ష్మీతో డేటింగ్‌ చేశాడు. ఒక దశలో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కుతారు అని అనుకున్నారు అందరూ. అంత డీప్‌గా ఉండేది వీరి మధ్య రిలేషన్‌. మద గజ రాజా, పందెంకోడి 2 వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఐతే రీసెంట్‌గా వరలక్ష్మీకి డిచ్‌ కొట్టాడు విశాల్‌. హైదరాబాద్‌కి చెందిన ఆళ్ల అనీషాని పెళ్లాడనున్నాడు విశాల్‌. ఆమెతో ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తయింది. 

Subscribe to RSS - Varalakshmi Sarath Kumar
|

Error

The website encountered an unexpected error. Please try again later.