Vishwak Sen

Vishwak Sen Keeps himself away from controversies

HIT sneak peek raises curiosity

Hit Trailer: Promises a gripping thriller

Ruhani shedding girl-next-door image

Nani announces a film with Vishwak Sen

విశ్వ‌క్ Vs విజ‌య్ దేవ‌ర‌కొండ‌..అస‌లు గొడ‌వేంటి?

విశ్వ‌క్ సేన్ స‌డెన్‌గా వార్త‌ల్లో నిలిచాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు ఈ యువ హీరోని సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌లా మాట్లాడం వ‌ల్ల‌నో, ఆడియో ఫంక్ష‌న్‌లో బూతు ప‌దం వాడ‌డం వ‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ కాలేరు అని వారు విమ‌ర్శించారు. ఇదంతా "ఫ‌ల‌క్‌నుమాదాస్" సినిమా విడుద‌లైన త‌ర్వాత జ‌రిగింది. "ఫ‌ల‌క్‌నుమా దాస్" సినిమా పెయిడ్ ప్రీవ్యూస్ చూసిన వెంట‌నే సోష‌ల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేశారు. సినిమా కూడా చాలామందిని మెప్పించ‌లేదు. సో... అలా కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ దీని వెనుక విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నాడేమో అన్న రేంజ్‌లో విశ్వ‌క్‌సేన్ మాట్లాడాడు.

I am not targeting any star: Vishwak Sen

Vishwak Sen's video post gets flak

Falaknuma Das gets good openings in Hyderabad

Falaknuma Das - Movie Review

Pages

Subscribe to RSS - Vishwak Sen