Y S Jagan Mohan Reddy

సీఎంకీ, మ‌హేష్‌కి పెరిగిన గ్యాప్‌?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి దూరంగా జ‌రుగుతున్నాడా? ఒక‌పుడు జ‌గ‌న్‌తో మంచి ఫ్రెండ్సిప్ మెయిన్‌టెయిన్ చేసిన మ‌హేష్‌బాబు ఇపుడు ఆయ‌న‌కి దూర‌మ‌య్యాడా? సోష‌ల్ మీడియాలో ఈ విష‌యంలో తెగ ర‌చ్చ జ‌రుగుతోంది.

YS Jagan personally invites Chiranjeevi for swearing-in?

జ‌గ‌న్‌పై ప‌వ‌న్ క‌ల్యాన్ గ‌న్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాయ‌లసీమ టూర్ మొద‌లుపెట్టాడు. క‌ర్నూల్‌లో రోడ్‌షో నిర్వ‌హించారు. జ‌న‌సేనాని వామ‌ప‌క్షాలు మిన‌హా ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకోన‌ని చెపుతున్నారు. ఐతే ప‌వ‌న్ క‌ల్యాణ్ - తెలుగుదేశం పార్టీతో అన‌ధికార పొత్తు పెట్టుకున్నార‌ని వైఎస్సార్సీ పార్టీ ఆరోపిస్తోంది. దాంతో జ‌గ‌న్‌పై మాట‌ల గ‌న్ పేల్చాడు ప‌వ‌ర్‌స్టార్‌. రెడ్డి అంటే జ‌నాల‌ని కాపాడేవాడు అని అర్థం, జ‌నం సొమ్ము దోచుకునేవాడు కాదంటూ జ‌గ‌న్ మోహన్‌రెడ్డిపై మాట‌ల తూటాలు సంధించాడు ప‌వ‌ర్‌స్టార్‌. 

Mammootty okays to play as YSR!

Subscribe to RSS - Y S Jagan Mohan Reddy
|

Error

The website encountered an unexpected error. Please try again later.