రంగంలోకి దిగడమే ఆలస్యం, ఒక్కసారి దిగితే ఇక పనైపోయినట్టే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. తాజాగా హరీష్ శంకర్ సినిమా ప్రకటించారు. అయితే ఇవన్నీ పవన్ ఏరికోరి చేస్తున్న సినిమాలు కావు. ఆల్రెడీ ఉన్న కమిట్ మెంట్స్.