Shamantakamani

నారా రోహిత్ చేపల పులుసు

ఈ హీరో మంచి భోజనప్రియుడు అనే విషయం సినీప్రియులందరికీ తెలుసు. తన భోజన ప్రియత్వాన్ని మరోసారి చాటుకున్నాడు నారా రోహిత్. "శమంతకమణి" షూటింగ్ బ్రేక్ లో యూనిట్ సభ్యుల కోసం ఏకంగా చేపల పులుసు వండి వార్చాడు.

శమంతకమణి సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నాడు నారా రోహిత్. అదే గెటప్ తో గరిట పుచ్చుకున్నాడు. మసాలాలు అన్నీ మిక్స్ చేసి ఎంచక్కా చేపల పులుసు వండేశాడు. చివర్లో ఎలా వచ్చందో చూద్దామని తనే చేతిలో వేసుకొని రుచి కూడా చూశాడు. ఈ మొత్తం ఎపిసోడ్ ను శమంతకమణి యూనిట్ పనిలో పనిగా తమ సినిమా ప్రచారానికి కూడా వాడేస్తోంది.

Shamantakamani to release on 14th July

The editor who cut Shamantakamani trailer!

Subscribe to RSS - Shamantakamani
|

Error

The website encountered an unexpected error. Please try again later.