Mahesh as CM

మహేష్‌బాబు సీఎంగా ఎలా ఉంటాడు?

దూకుడు సినిమాలో కాసేపు అలా ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించాడు మహేష్‌. ఆ సినిమా ఎంత హిట్టయిందో స్పెషల్‌గా  చెప్పక్కర్లేదు. ఇక  పూర్తిగా ఎమ్మెల్యేగా మారాడిపుడు. కొరటాల శివ సినిమాలో మహేష్‌ ఎమ్మెల్యేగా.... అనుకోకుండా ముఖ్యమంత్రి కుర్చీలో తిష్టవేసే యువకుడిగా కనిపిస్తాడట.

మరి ముఖ్యమంత్రి పాత్రలో మహేష్‌ ఎలా ఉంటాడు? ఎలాంటి గెటప్‌లో కనిపిస్తాడు? 

Subscribe to RSS - Mahesh as CM
|

Error

The website encountered an unexpected error. Please try again later.