Tagore Madhu

ప్రమోషన్ కి నిఖిల్ ఒప్పుకుంటాడా?

నిఖిల్ కెరీర్ లోనే చాన్నాళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న సినిమా అర్జున్ సురవరం. తమిళ్ లో హిట్ అయిన కణితన్ సినిమాకు రీమేక్ గా, అదే దర్శకుడితో ఈ రీమేక్ ను తెరకెక్కించారు. ప్రమోషన్ కూడా గ్రాండ్ గానే స్టార్ట్ చేశారు. అయితే అంతలోనే అనేక కష్టాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. సినిమా బడ్జెట్ ఎక్కువవ్వడం, నిర్మాతకు ఆర్థిక కష్టాలు చుట్టుకోవడంతో అనుకున్న టైమ్ కు సినిమా విడుదలకాలేదు. గ్రాఫిక్స్ లేట్ అయ్యాయని, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుందంటూ నిఖిల్ కొన్నాళ్లు మేనేజ్ చేస్తూ వచ్చినప్పటికీ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదు. దీంతో ఒకదశలో నిఖిల్  కూడా ఈ సినిమాను పక్కనపెట్టేశాడు.

Vishal makes right choice for Pandem Kodi 2

Lavanya pairs up with Nikhil

Spyder looking for July release date!

Spyder registered in all languages

Winner: Producers to lose Rs 10 Cr!

Sambhavami title for Mahesh - Murugadoss's movie!

Mahesh - Murugadoss movie's first look on Deepavali?

A R Murugadoss lauds Mahesh Babu

Spotted: Mahesh Babu in his "new look"!

Pages

Subscribe to RSS - Tagore Madhu