రాజమౌళి తీస్తున్న RRR షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న తీస్తున్న ఈ మూవీ జులై 30, 2020న వస్తుందా అంటే చెప్పలేము. లేటెస్ట్ గా టీం విడుదల చేసిన ప్రెస్ నోట్లోనూ రిలీజ్ డేట్ లేదు. జస్ట్... 2020లో విడుదల అని పేర్కొన్నారు.