Karthi

దేవ్ దెబ్బ మాములుగా లేదుగా!

సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడదాం. కలెక్షన్లు గురించి కూడా కాసేపు పక్కనపెడదాం. ఈ రెండు ఎలా ఉన్నప్పటికీ కార్తి సినిమా శాటిలైట్ సెగ్మెంట్ లో మాత్రం చాలా స్ట్రాంగ్. సినిమా ఠపీమని అమ్ముడుపోతుంది. "దేవ్" దెబ్బతో ఇప్పుడా ఇమేజ్ కూడా పోయింది.

కార్తీకి కలిసిరాని కొత్త ఏడాది

గతేడాదిని ఫ్లాపుతోనే ముగించిన కార్తి, ఈ ఏడాదినైనా ఓ హిట్ తో స్టార్ట్ చేయాలని బలంగా అనుకున్నాడు. కానీ విధి అంతకంటే బలీయంగా ఉంది. కార్తీ కెరీర్ ఈ ఏడాది కూడా ఫ్లాప్ తోనే మొదలైంది. రకుల్ తో కలిసి అతడు చేసిన "దేవ్" సినిమా బోర్ కొట్టేసింది. పబ్లిక్ టాక్ కు తగ్గట్టుగానే ఫస్ట్ డే వసూళ్లు కూడా అంతే ఘోరంగా ఉన్నాయి.

Dev - Movie Review

Karthi and Rakul's Dev gets U certificate

Rakul pins hopes on Karthi's movie

Dev confirmed for Valentine's Day release

Dev - Telugu Teaser

Karthi's 'Dev' first look released

YSR biopic Yatra gets its YS Jagan?

శ్రీరెడ్డి ద‌గ్గ‌ర ఆధారాలున్నాయా?

శ్రీరెడ్డి ద‌గ్గ‌ర నిజంగా ఆధారాలుంటే ...డైర‌క్ట్ పోలీసు స్టేష‌న్‌కి వెళ్లి కేసు పెట్టేది. నిజానికి ఎవ‌రైనా అలాగే చేస్తారు. కానీ తాంబూలాలు ఇచ్చేశా తన్నుకు చావండి అన్న‌ట్లు ఆమె బిహేవ్ చేస్తోంది. కేవ‌లం ఆరోప‌ణలు చేయ‌డ‌మే ప‌ని అన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తోంది. మీడియా కూడా నిరాధార ఆరోప‌ణ‌ల‌కి ప్రాధాన్యం ఇస్తోంది...ఇలా శ్రీరెడ్డిపై విరుచుకు ప‌డ్డాడు త‌మిళ యువ హీరో కార్తీ.

Pages

Subscribe to RSS - Karthi
|

Error

The website encountered an unexpected error. Please try again later.