Lavanya Tripathi

Sai Dharam's Intelligent first look released

హైదారాబాదే బెస్ట్ : లావ‌ణ్య‌

హైద‌రాబాద్‌..వ‌ర్క్‌ చేయ‌డానికే కాదు, హాయిగా సెటిల్ అవ‌డానికి కూడా బెస్ట్ సిటీ అంటోంది లావ‌ణ్య త్రిపాఠి. ఉత్త‌రాదికి చెందిన ఈ భామ సినిమా అవ‌కాశాలు వెతుక్కుంటూ హైద‌రాబాద్ వ‌చ్చింది. ఈ న‌గ‌రం ఆమెకి అన్ని ఇచ్చింది. డ‌బ్బు, ఫేమ్‌..ఇలా అన్ని ఇక్క‌డే ద‌క్క‌డం, ఇక్క‌డే స్నేహితులు కూడా ఏర్ప‌డ‌డంతో లావ‌ణ్య హైద‌రాబాద్‌లోనే స్థిర‌ప‌డుతానంటోంది.

Vunnadhi Okate Zindagi - Movie Review

ఉన్న‌ది ఒక‌టే సినిమా

లావ‌ణ్య‌కి మంచి క్రేజుంది. "అందాల రాక్ష‌సి" నుంచి రీసెంట్‌గా వ‌చ్చిన "యుద్దం శ‌ర‌ణం" వ‌ర‌కు త‌న యాక్టింగ్‌తో, క్యూట్ లుక్స్‌తో అంద‌ర్నీ మెప్పించింది. అయితే ఇపుడు లావ‌ణ్య చేతిలో ఉన్న చిత్ర‌మొక‌టే. అదే "ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ".  కొత్త‌గా ఆమె ఇంకా సినిమాలు సైన్ చేయ‌లేదు. దానికి తోడు ఆమె ఇటీవ‌ల చేసిన సినిమాల‌న్నీ ఢ‌మాల్‌.

Vunnadhi Okate Zindagi trailer trending at number one

Ram's Vunnadhi Okate Zindagi trailer released

Vunnadhi Okate Zindiagi audio on 13th Oct

Thaman for Vinayak - Sai Dharam's movie

Vunnadi Okate Zindagi wraps shoot

Lavanya places hopes on her next!

Pages

Subscribe to RSS - Lavanya Tripathi