సమ్మర్లోనే సినిమా మొదలుపెట్టాల్సిన బోయపాటికి మొదట బాలయ్య ఝలక్ ఇచ్చాడు. బోయపాటితో బదలు కే.ఎస్.రవికుమార్ తో సినిమా షురూ చేశాడు. ఈ గ్యాప్ లో బోయపాటి పలువురు హీరోలని సంప్రతించాడు కానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఎలాగోలా బాలయ్యతోనే ఒకే చేయించుకున్నాడు. ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చింది.