Nikhil Siddharth

Nikhil puts an end to remakes

దీపావ‌ళికి సెట్ చేసిన నిఖిల్‌

రీసెంట్‌గా రెండు ఫ్లాప్‌లు చూసి డీలాప‌డ్డ నిఖిల్ ఇపుడు జ‌ర్న‌లిస్ట్‌గా మారాడు. ఒక త‌మిళ సినిమా ఆధారంగా రూపొందుతోన్న "ముద్ర" సినిమాలో న‌టిస్తున్నాడు. ఇంత‌కుముందు ఒక క‌న్న‌డ సినిమా రీమేక్‌తో అప‌జ‌యం పొందాడు. కానీ ఈ సారి క‌థ బాగుందంటున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. దీపావళి సందర్భంగా నవంబర్ 8న రిలీజ్ అవుతుంద‌ట‌.

ఈ సినిమాలో లావణ్య తిపాఠీ న‌టిస్తోంది. నిఖిల్‌తో లావ‌ణ్య న‌టించ‌డం ఇదే ఫ‌స్ట్‌టైమ్‌.

Kirrak Party - Movie Review

Four releases this Friday

March 16: Nikhil to face competition

Nikhil Siddarth: I am weak in that area!

Nikhil sings same tune about marriage

Kirrak Party teaser launched

Catherine to pair up with young hero!

Kirrak Party to release on Feb 9, 2018

Pages

Subscribe to RSS - Nikhil Siddharth