Nikhil Siddharth

Arjun Suravaram postponed again

Arjun Suravaram gets Rs 4 Cr for Nizam

Chiranjeevi appreciates Arjun Suravaram teaser

Arjun Suravaram Teaser

Nikhil's film title changed to Arjun Suravaram

'Mudra' fraud angers Nikhil Siddharth

Nikhil's 'exposing' gets trolled!

నిఖిల్ స్లో అండ్ స్ట‌డీ!

నిఖిల్ సిద్దార్థ్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ముద్ర‌. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌నల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. ముద్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. ఐదు రోజుల టాకీ.. ఓ పాట ఈ నెల‌లో పూర్తి చేయ‌నున్నారు.

జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌కి కండ‌ల షో ఎందుకు?

నిఖిల్ ఈ మ‌ధ్య త‌న బేర్ బాడీని తెగ చూపిస్తున్నాడు సోష‌ల్ మీడియాలో స‌ల్మాన్‌ఖాన్‌లా. కండ‌లు పెంచాడు. సిక్స్‌ప్యాక్‌లాంటి బాడీ తీర్చిదిద్దుకున్నాడు. తాజాగా ఇంకో ఫోటో వ‌చ్చింది. ఇందులో నిఖిల్ టైగ‌ర్ ష్రాప్‌లా కండ‌లు చూపిస్తున్నాడు. త‌ప్పేముంది అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఆయ‌న ఇదంతా చేస్తున్న‌ది, చూపిస్తున్న‌ది ఒక జ‌ర్న‌లిస్ట్ పాత్ర కోసం.

Nikhil deletes 'lecture' to Vijay Deverakonda

Pages

Subscribe to RSS - Nikhil Siddharth